ETV Bharat / state

తాగిన సిగరెట్‌ను నిర్లక్ష్యంగా పడేశారు... రైతును నిలువునా ముంచారు....

author img

By

Published : Feb 17, 2020, 1:06 PM IST

కడప జిల్లా కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లిలో జామాయిల్ తోట అగ్నికి ఆహుతైంది. అటుగా వెళ్లినవారు సిగరెట్ తాగి అర్పకుండా పడేశారు. ఆ అగ్గి రేగి.. తోటకు అంటుకుంది. జమాయిల్​ తోట కాలి బూడిద కాగా.. కృష్ణ యాదవ్ అనే రైతు తీవ్రంగా నష్టపోయాడు. కంటికి రెప్పలా కాపాడుకున్న తోట కాలిపోవడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

The garden was in fire
ఆకుల నారాయణ పల్లిలో జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం
ఆకుల నారాయణ పల్లిలో జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం

ఆకుల నారాయణ పల్లిలో జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం

ఇవీ చూడండి...

నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు.. చర్యలు తీసుకోండి: మంత్రి వనిత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.