కడప జిల్లా రాజంపేట పట్టణంలో కరోనా నేపథ్యంలో ఎండనక వాననక కష్టపడి పనిచేస్తున్న రక్షకులకు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి గొడుగులను అందజేశారు. కరోనా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు కూడా గొడుగులను అందించారు. కరోనా విధుల పట్ల పోలీసులు అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో వారు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుటుంబానికి రక్షణ కవచంగా నిలవాలని సూచించారు. అందుకే ఎండవేడిమిని తట్టుకునేందుకు వీటిని అందజేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
ఇది చదవండి 'సాయం అందించండి... ఊరికి వచ్చేస్తాం'
రక్షకులకు గొడుగులు అందించిన డీఎస్పీ - డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి
కడప జిల్లా రాజంపేట పట్టణంలో పనిచేస్తున్న రక్షకులతో పాటు కరోనా విధులు నిర్వహిస్తున్న రక్షకులకు, ఆర్టీసీ ఉద్యోగులకు డీఎస్పీ గొడుగులను అందజేశారు.