కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ బస్టాండ్లో నెల్లూరు జిల్లా కలవాయికి చెందిన ఓ ప్రయాణికుడి బ్యాగులో ఉన్న బంగారు ఉంగరం పోయింది. బద్వేలు నుంచి కడప బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రయాణికుడు తెలిపారు. ఆ వెంటనే డ్రైవరు తనిఖీలు చేయగా.. బ్యాగులో రెండు ఏటీఎం కార్డులు, బంగారు ఉంగరం, రెండు జతల బట్టలు ఉన్నట్లు బాధితుడు తెలిపారు. డ్రైవర్ తనీఖీలు చేయగా బ్యాగులో అన్ని వస్తువులున్నా...ఉంగరం మాత్రేమే ఎలా పోతుందని ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పలేక ప్రయాణికుడు వెనుదిరిగాడు.
ఇవీ చదవండి