ETV Bharat / state

తెలుగుగంగలో భాగమైన రెండో జలాశయాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు

తెలుగుగంగలో అంతర్భాగమైన రెండో ఉపజలాశయాన్ని మైదుకూరు, బద్వేలు ఎమ్మెల్యేలు శనివారం సందర్శించారు.

తెలుగుగంగలో భాగమైన రెండో జలాశయాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు
author img

By

Published : Oct 27, 2019, 12:04 AM IST

కడప జిల్లా మైదుకూరు, బద్వేలు ఎమ్మెల్యేలు శనివారం తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన రెండో ఉపజలాశయాన్ని పరిశీలించారు. కాల్వలో నీటి ప్రవాహాన్ని గమనించారు. జిల్లాలోని బ్రహ్మంసాగర్‌ జలాశయానికి తక్కువ కాలంలో ఎక్కువ నీరు నింపేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. రెండో ఉపజలాశయం వద్ద 1200 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 900 క్యూసెక్కులు మాత్రమే బ్రహ్మంసాగర్‌లోకి వస్తుందని... మిగిలిన నీరు ఎక్కడ వృథా అవుతుందనే విషయంపై చర్చించారు. కాల్వ వెంట పూర్తి స్థాయిలో లీకేజీలను నివారించి బ్రహ్మంసాగర్‌లోకి నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు అధికారులను కోరారు.

ఇదీ చదవండి :

నిండుకుండలా సోమశిల జలాశయం

Intro:
కేంద్రం : మైదుకూరు
జిల్లా : కడప
విలేకరి పేరు : ఎం.విజయభాస్కరరెడ్డి
చరవాణి సంఖ్య : 9441008439

AP_CDP_26_26_TGP_KAALVA_PARISEELANA_AP10121Body:కడప జిల్లా మైదుకూరు, బద్వేలు నియోజకవర్గ శాసనసభ్యులు శనివారం తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన రెండో ఉపజలాశయాన్ని పరిశీలించారు. కాల్వలో నీటి ప్రవాహాన్ని గమనించారు. జిల్లాలోని బ్రహ్మంసాగర్‌ జలాశయానికి తక్కువ కాలంలో ఎక్కువ నీరు నింపేలా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం ఎస్‌ఈ శారదమ్మ, ఈఈ బాలాజీతోపాటు ఇతర అధికారులతో కలసి తెలుగుగంగను పరిశీలించారు. రెండో ఉపజలాశయం వద్ద 1200 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 900 క్యూసెక్కులు మాత్రమే బ్రహ్మంసాగర్‌లోకి చేరుతూ ఉండగా మిగిలిన నీరు ఎక్కడ వృథా అవుతుందనే విషయమై చర్చించారు. కాల్వ వెంట పూర్తి స్థాయిలో లీకేజీలను నివారించి బ్రహ్మంసాగర్‌లోకి నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు ఈసందర్భంగా అధికారులను కోరారుConclusion:నోట్‌ : సార్‌! ఎఫ్‌టీపీ ద్వారా వీడియో ఫైల్‌ పంపాను.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.