ETV Bharat / state

ఎస్సీ మహిళ హత్యాచార కేసులో అసలు నిందితులెవరు? వర్ల రామయ్య - పులివెందులలో ఎస్సీ మహిళా హత్యాచారం

సీఎం జగన్​పై తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. పులివెందులలో ఎస్సీ మహిళ నాగమ్మ ఘటనలో ఉన్న పెద్ద మనుషులను తప్పించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.

tdp varla ramaiah
tdp varla ramaiah
author img

By

Published : Dec 19, 2020, 5:16 PM IST

పులివెందులలో ఎస్సీ మహిళ నాగమ్మ హత్యాచార ఘటన వెనుక ఉన్న అసలు పెద్ద మనుషులెవరని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిలదీశారు. అసలు దోషులను తప్పించటానికి కేసులో ఇద్దరు మైనర్​లను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. సొంత బాబాయి హత్య కేసునే నీరుగార్చాలని చూసిన సీఎం.... ఎస్సీ మహిళ కేసులో దోషులను ఎలా శిక్షిస్తారన్నారు.

బాబాయి హత్య కేసులో ముఖ్యమైన వ్యక్తిని కాపాడేందుకే దిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారని విమర్శించారు. సీఎం దిల్లీ పర్యటనపై ప్రజల్లో ఉన్న అనుమానాలు తీరాలంటే వివేకా హత్య కేసు వివరాలను హైకోర్టు బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

'విశాఖ ఘటనపై చంద్రబాబు ట్వీట్​ అవాస్తవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.