కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో తెదేపా సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంటగాని నరసింహప్రసాద్పై స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అనుచరులు దాడి చేశారంటూ.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
'ఎమ్మెల్యే కోరముట్ల అనుచరులు నాపై దాడి చేశారు' - kadapa district newsupdates
తెదేపా సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంటగాని నరసింహప్రసాద్... తనపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
!['ఎమ్మెల్యే కోరముట్ల అనుచరులు నాపై దాడి చేశారు' tdp culture department attacks state presidents with local MLA followers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10622189-635-10622189-1613290721173.jpg?imwidth=3840)
'తెదేపా సాంస్కృతి విభాగం రాష్ట్ర అధ్యక్షులపై స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో దాడి'