పోలీసుల పిల్లల కోసం కడప పోలీస్ లైన్లో ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ పోలీస్ సంఘం నాయకులు జిల్లా విద్యాధికారి శైలజకు వినతిపత్రం అందజేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని కోరారు. ఆంగ్ల మాధ్యమ పాఠశాల లేకపోవడం వల్ల పిల్లలను చాలా దూరం పంపించాల్సి వస్తుందని తెలిపారు.
విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని శైలజ తెలిపారు.
ఇవీ చదవండి: నీటి ట్యాంకును తొలగించిన అధికారులు