ETV Bharat / state

రాజంపేటలో ఆకట్టుకున్న సిలంబం క్రీడా పోటీలు

కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన థాయ్ బాక్సింగ్, సిలంబం పోటీలు విద్యార్ధులను ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలచినవారిని జాతీయస్థాయిలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని ఎస్​జీఎఫ్ అండర్-19 జిల్లా కార్యదర్శి శారద తెలిపారు.

author img

By

Published : Oct 12, 2019, 6:57 PM IST

రాజంపేటలో సిలంబం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు
రాజంపేటలో సిలంబం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు

కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో థాయ్ బాక్సింగ్, సిలంబం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లాలో 45 ఎస్ జీఎఫ్ అండర్-19 క్రీడలకు ఎంపిక నిర్వహిస్తుండగా,40 క్రీడల్లో ఎంపికలు పూర్తి చేసినట్లు ఎస్ జీఎఫ్ అండర్-19 జిల్లా కార్యదర్శి శారద తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్ధులు అనంతపురం, కర్నూలు, కడప,నెల్లూరు జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని జాతీయస్థాయి పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: రాజంపేటలో.. ఎస్​జీఎఫ్​ అండర్​ -19 క్రీడా పోటీలు ప్రారంభం

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_07_ BJP _ Bhikshaatana_AV_AP10004Body:ఇసుక విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆందోళన బాట పట్టింది. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా నాయకులు భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా భిక్షాటన చేపట్టారు.ఇసుకను అందరికీ అందుబాటులోకి తెస్తామన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు లేకుండా వీధిన పడేలా చేసిందని ఆరోపించారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహించి భిక్షాటన చేశారు. ఈ మొత్తాన్ని భవన నిర్మాణ కార్మికులకు అందజేస్తామని భాజపా నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇసుక విషయంలో పాత విధానాన్ని అనుసరించాలని సూచించారు. కూలీలను వీధిన పడేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.