రాయలసీమ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్) పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎస్పీవీకి తొలి వాటా కింద ప్రభుత్వం రూ.5 కోట్లు జల వనరులశాఖ బడ్జెట్ నుంచి కేటాయించింది.
ఇదీ చదవండి: 80 శాతం మునిగిపోయిన పొబిటోరా అభయారణ్యం