ETV Bharat / state

వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం

వైకాపా నాయకుడు వివేకానందరెడ్డి హత్య కేసులో.. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ మరింత ముమ్మరం చేసింది. కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివేకా ఇంటి వాచ్​మన్ రంగన్న రేపు హైదరాబాద్​లో నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించనున్నారు.

author img

By

Published : Jul 3, 2019, 6:33 PM IST

Updated : Jul 3, 2019, 8:58 PM IST

viveka

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు సిట్ అధికారులు. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్నను నిన్న, ఇవాళ పోలీసులు విచారించారు. రంగన్నకు నార్కో అనాలసిస్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పులివెందుల కోర్టులో పిటిషన్‌ వేయగా న్యాయస్థానం అనుమతించింది. రంగన్న అనుమతి మేరకే నార్కో అనాలసిస్ పరీక్షలకు కోర్టు సమ్మతించింది. ఈనేపథ్యంలో రేపు హైదరాబాద్‌‌లో రంగయ్యకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఆయనతోపాటు కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్.....అతివేగం, అడ్డదారిలో ప్రయాణం ఫలితం ఓ నిండు ప్రాణం . గుంటూరు వెంగళయాపాలెం గ్రామానికి చెందిన బండ్లమూడి శ్రీనివాసరావు నల్లపాడు నుండి పని నిమిత్తం ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద మిర్చి లోడ్ వస్తున్నా లారీ ఎదురుగా అడ్డదారిలో వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంట్టింది. శ్రీనివాసరావు ఒక్కసారిగా లారీ తగలడంతో తలకు బలమైన గాయం తగిలింది. తల సగభాగం లోపలకి వెళ్ళిపోయింది. శ్రీనివాసరావు ఆకడకిక్కడే మృతిచెందారు. గమనించిన లారీ డ్రైవర్ వెంటనే లారీ వదిలేసి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు ఘటనకు గల కారణాలు పై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని శవగారనికి తరలించారు. మృతునికి భార్య , ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Body:వీజీవల్స్

Conclusion:
Last Updated : Jul 3, 2019, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.