ETV Bharat / state

murder: ఆధిపత్య పోరులో సర్పంచ్ దారుణ హత్య - Sarpanch murder case in Komannutala

Sarpanch Murder
సర్పంచ్ దారుణ హత్య
author img

By

Published : Jul 27, 2021, 3:25 PM IST

Updated : Jul 27, 2021, 4:16 PM IST

15:18 July 27

Sarpanch Murder

కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల సర్పంచ్​ను దారుణ హత్యకు గురయ్యాడు. వైకాపా సానుభూతి పరుడైన సర్పంచ్ మునెప్పను ప్రత్యర్థులు చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆధిపత్య పోరు కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.  
 
ఇదీ చదవండీ.. GOVT LANDS: స్మార్ట్ టౌన్‌ల నిర్మాణం కోసం.. 'నిరుపయోగ భూములు'!

Last Updated : Jul 27, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.