ETV Bharat / state

కడప జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా

కడప జిల్లాలో ఇసుకు అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. ఇసుకను అక్రమ రవాణా చేస్తూ...అడ్డొచ్చిన పోలీసులపై ట్రాక్టర్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్​కు తీవ్రగాయాలయ్యాయి.

author img

By

Published : Apr 28, 2019, 1:41 PM IST

ఇసుక అక్రమ రవాణా

కడప జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి. పెన్నానది నుంచి పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో వారిని అడ్డగించేందుకు ప్రయత్నించారు. దీంతో ట్రాక్టర్లతో పోలీసులను ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించారు. ఈ ఘటనలో జమ్మలమడుగు పోలీసుస్టేషన్​కు చెందిన రామాంజనేయులు అనే కానిస్టేబుల్​కు తీవ్రగాయాలు కాగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇసుకు రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసి యజమానులపై కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి

క్షేమంగా ఊరెళ్లండి.. మీ ఇంటి భద్రత మాదేనంటున్న పోలీసులు

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని వివిధ గ్రామాల్లో ఖరీఫ్ వరి పంట రైతన్నలు పూర్తిగా నష్టపోయారు మంచి పంట సమయంలో తితిలి తుఫాను కారణంగా పంట నీట మునిగాయి కొత్త ఉన్నప్పటికీ వాటిని కోసి కుప్పలు గా పెట్టుకున్నారు అయితే ప్రభుత్వం మద్దతు ధర రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు వరి పంట నుంచి దాన్యం విక్రయించాలంటే ఇటు ప్రభుత్వం కూడా కొనుగోలు చేయటం లేదు అని ఆటో దళారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తను పండించిన పంటను పొలాలను కుప్పలుగా పెట్టి వదిలేయడంతో రైతు కష్టపడి పండిచిన పంట వృధాగా పోయింది దీంతో పొలాల్లో ఉన్న పంటను ఆవులు మేకలు గొర్రెలు మేతకు మాత్రం పనికి వచ్చాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రు. ప్రభుత్వం వరి మద్దతు ధర కల్పించకపోవడమే రైతన్న తీరుస్తారు నష్టపోయారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో వరికుప్పలు వరి ధాన్యం బస్తాలు ఇప్పటికీ అలాగే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతు పంట పొలాలను ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.8008574248.

Body:ఖరీఫ్ వరి పంట నష్టపోయిన రైతన్నలు

Conclusion:8008574248.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.