ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ బస్సు... వ్యక్తి మృతి

ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని ప్రైవైట్ బస్సు ఢీకొట్టడంతో... ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో జరిగింది.

ROAD ACCIDENT IN RAILWAY KODURU
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ బస్సు..వ్యక్తి మృతి
author img

By

Published : Dec 25, 2019, 3:48 PM IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ బస్సు... వ్యక్తి మృతి

రైల్వేకోడూరు మండలం లక్ష్మీగారిపల్లి వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పగడాలపల్లెకు చెందిన చింతల వెంకటయ్య(60) అనే వ్యక్తిని... హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న మార్నింగ్ స్టార్ వోల్వో బస్ వెనుక నుంచి ఢీకొట్టింది. వెంకటయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తలకు తీవ్ర గాయం కావడంతో మృతిచెందాడని... అందుకే బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు.

ఇవీ చదవండి....బైక్​ను ఢీకొట్టిన ఎంపీ గోరంట్ల మాధవ్ కారు

Intro:కడప జిల్లా రైల్వే కోడూరు మండలం లక్ష్మీ గారి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తి మృతి. వాటి వివరాలు.

Body:రైల్వే కోడూరు మండలం లక్ష్మీ గారి పల్లి వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పగడాల పల్లెకు చెందిన చింతల వెంకటయ్య(60) అనే వ్యక్తిని హైదరాబాద్ నుండి తిరుపతి కి పోతున్న మార్నింగ్ స్టార్ వోల్వో బస్ వెనుక వైపు నుండి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో పగడాల పల్లి లో విషాదం చోటుచేసుకుంది. ఇతనికి తలకు తీవ్ర గాయం కావడంతో మృతిచెందాడని ద్విచక్ర వాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. హెల్మెట్ లేనందున ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వారు తెలియజేశారు.

బైట్. వెంకటేశ్వర్లు, ఎస్సై, రైల్వేకోడూరు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.