ETV Bharat / state

విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలి: విశ్రాంత జస్టిస్ గోపాలగౌడ్

కడప జిల్లా రాయచోటిలో స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరయ్యారు.. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ వి గోపాల గౌడ్. అనంతరం వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు.

ప్రైవేటు పాఠశాలకు సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి పర్యటన
author img

By

Published : Aug 15, 2019, 8:52 PM IST

ప్రైవేటు పాఠశాలకు సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి పర్యటన

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్ళు గడిచినా.. దేశంలో పేదరికం తగ్గలేదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాయచోటిలోని ఓ విద్యాసంస్థల్లో స్వాతంత్ర వేడుకలో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు దేశం గర్వించేలా క్రమశిక్షణతో ఎదగాలని కోరారు. అనంతరం రాయచోటి పట్టణంలోని వీరభద్రస్వామి ఆలయంలో న్యాయమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు సుధా, శ్రీనివాసులు తాసిల్దార్లు, విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు.

Intro:AP_ONG_22_15__ VOLUNTEERS NIYAMAKA PATRALU DISTRIBUTION _AVB_AP10135

CELLNO---9100075307
CENTRE --- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR

ప్రకాశం జిల్లా ,గిద్దలూరు పట్టణంలోని ,నగర పంచాయతీ కార్యాలయం నందు నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్లుగా ఎంపిక కాబడిన అభ్యర్థులకు స్థానిక ఎమ్మెల్యే అన్నా. రాంబాబు చేతులమీదుగా నియామక పత్రాలు పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ గారు ,గిద్దలూరు మండలం అభివృద్ధి అధికారి ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు

Body:AP_ONG_22_15__ VOLUNTEERS NIYAMAKA PATRALU DISTRIBUTION _AVB_AP10135

Conclusion:AP_ONG_22_15__ VOLUNTEERS NIYAMAKA PATRALU DISTRIBUTION _AVB_AP10135

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.