ETV Bharat / state

అన్నమయ్య జలాశయం నుంచి నీరు విడుదల - అన్నమయ్య జలాశయం నుంచి ప్రధాన కాలువకు నీరు విడుదల

తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రధాన కాలువ ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని.... ఈ మేరకు భూగర్భ జలాలు పెంచేందుకు అన్నమయ్య జలాశయం నుంచి నీరు విడుదల చేశామని ఎస్ఈ శ్రీనివాసులు తెలిపారు.

Release of water from the Annamayya reservoir to the main canal
అన్నమయ్య జలాశయం నుంచి నీరు విడుదల చేస్తున్న అధికారులు
author img

By

Published : Apr 27, 2020, 9:54 AM IST

అన్నమయ్య జలాశయం నుంచి ప్రధాన కాలువకు నీటిపారుదల ఎస్‌ఈ శ్రీనివాసులు నీటిని విడుదల చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటి పోయాయని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన కాలువ ఆయకట్టు ప్రయోజనాలను కాపాడేందుకు నీటిని విడుదల చేశామన్నారు. భవిష్యత్తులో నందలూరు, పెనగలూరు, రాజంపేట ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలను పెంచేందుకు నీటిని విడుదల చేస్తామన్నారు.

ఇవీ చదవండి...ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో గోడలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.