కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి 30వేల క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేస్తున్నారు అధికారులు. కొండాపురంలోని గండికోట జలాశయం నుంచి మైలవరం డ్యామ్‌కు 26 వేల క్యూసెక్కుల నీరు చేరుతున్న నేపథ్యంలో...భారీగా నీటిని పెన్నా నదికి వదులుతున్నారు. పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: