కడప జిల్లా ఖాజీపేట మండలం లంకమల అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తూ ఉండగా కూలీలు తారసపడటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయారు. ఆప్రాంతంలో వదిలేసిన 11 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి...