కడప జిల్లా మైదుకూరులో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో తరలిస్తోన్న 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని 6 వేల 500 రూపాయల నగదు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. వీరపునాయునిపల్లె సమీప పొలాల్లో దాచిన చందనం దుంగలను వాహనంలోకి నింపుకొని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వాహన తనిఖీలు..14 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
మైదుకూరు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తోన్న 14 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.
వాహన తనిఖీలు..14 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
కడప జిల్లా మైదుకూరులో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో తరలిస్తోన్న 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని 6 వేల 500 రూపాయల నగదు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. వీరపునాయునిపల్లె సమీప పొలాల్లో దాచిన చందనం దుంగలను వాహనంలోకి నింపుకొని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Intro:AP_TPG_23_01_COLLECTER_VISIT_POLAVARAM_AV_AP10088
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరిశీలించారు గ్రావిటీ ద్వారా విడుదల చేసిన వరదను పరిశీలించారు పైలెట్ ఛానల్ ద్వారా వస్తున్న నీరును పరిశీలించి ప్రవాహం ప్రాజెక్టు వైపు వైపు రాకుండా చూడాలన్నారు అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే బాలరాజు మంత్రి సుభాష్ చంద్రబోస్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఎగువ గ గ్రామాలకు నిత్యవసర వస్తువులు అందేలా ఎప్పటికప్పుడు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు
Body:కలెక్టర్ విజిట్ పోలవరం
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340457