స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయి. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరు గోదాముల్లో నిల్వ చేస్తుంది అటవీ శాఖ. అయితే ప్రొద్దుటూరు అటవీ శాఖ డివిజన్ పరిధిలోని వనిపెంట రేంజిలో ఎర్రచందనం దుంగల లెక్కల్లో తేడాలు రావటం ఇప్పుడు అలజడి సృష్టిస్తోంది. రికార్డుల ప్రకారం ఈ గోదాంలో 39టన్నుల ఎర్రచందనం దుంగలు ఉన్నాయని గతంలో శాఖ ఉన్నతాధికారి ఒకరు రేంజి ఎఫ్ఆర్వోకు తెలిపారు. అయితే వాస్తవంగా అంత మొత్తంలో లేదని తెలుసుకుని.. ఉన్నతాధికారిపై అధికారిక నివేదిక పంపారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని ప్రొద్దుటూరు డిఎఫ్ఓ గురుప్రభాకర్ను ప్రభుత్వం ఆదేశించింది.
ఎర్రచందనం దుంగల లెక్కల్లో తేడా..విచారణకు ఆదేశం - redsandal
కడప జిల్లా ప్రొద్దుటూరు అటవీశాఖ మండలం వనిపెంట రేంజిలో ఎర్రచందనం దుంగల లెక్కల్లో అవకతవకలు అలజడి రేపుతున్నాయి. క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని అటవీశాఖ ప్రొద్దుటూరు డిఎఫ్ఓకు ఆదేశించినట్టు సమాచారం.
స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయి. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరు గోదాముల్లో నిల్వ చేస్తుంది అటవీ శాఖ. అయితే ప్రొద్దుటూరు అటవీ శాఖ డివిజన్ పరిధిలోని వనిపెంట రేంజిలో ఎర్రచందనం దుంగల లెక్కల్లో తేడాలు రావటం ఇప్పుడు అలజడి సృష్టిస్తోంది. రికార్డుల ప్రకారం ఈ గోదాంలో 39టన్నుల ఎర్రచందనం దుంగలు ఉన్నాయని గతంలో శాఖ ఉన్నతాధికారి ఒకరు రేంజి ఎఫ్ఆర్వోకు తెలిపారు. అయితే వాస్తవంగా అంత మొత్తంలో లేదని తెలుసుకుని.. ఉన్నతాధికారిపై అధికారిక నివేదిక పంపారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని ప్రొద్దుటూరు డిఎఫ్ఓ గురుప్రభాకర్ను ప్రభుత్వం ఆదేశించింది.
Body:ఆడి కృత్తిక సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లోని విజ్ఞాన గిరి పై వెలసిన శ్రీ కుమార స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీవల్లి, దేవసేన సమేతుడైన కుమారస్వామి ఉత్సవమూర్తిగా తీర్చి దిద్ది స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానికులతోపాటు బయట ప్రాంతాలకు చెందిన అధిక సంఖ్యలో లో భక్తులు తరలివచ్చి పూలకావళ్లు తో మొక్కులు తీర్చుకున్నారు. నారద పుష్కరిణిలో తలనీలాలు సమర్పించి కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకున్నారు. సందర్భంగా విజ్ఞాన గిరి హరోం హర నామాలతో మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.
Conclusion:ఆడి కృత్తిక సందర్భంగా శ్రీకాళహస్తిలో విజ్ఞాన గిరి పై పోటెత్తిన భక్తుల రద్దీ. ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.