ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను కడప జిల్లా పోరుమామిళ్ల అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఇటుకులపాడు బీట్‌లోని బాపన గుండాల వద్ద ఎర్రచందనం వృక్షాలను నరికివేస్తున్నట్లు సమాచారం రావటంతో దాడులు నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి లక్ష విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం... ఆరుగురు అరెస్టు - ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను కడప జిల్లా పోరుమామిళ్ల అటవీశాఖ అధికారులు పట్టకున్నారు. లక్ష విలువచేసే దుంగలను స్వాధీనం చేసుకొని ఆరుగురిపై కేసులు నమోదు చేశారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం..ఆరుగురు అరెస్టు !