ETV Bharat / state

'అయోధ్యలో రామ మందిర నిర్మాణమే లక్ష్యం' - ayodhya

ఆయోధ్యలో రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన రామ రాజ్య రథయాత్ర కడప జిల్లా రాజంపేటకు చేరుకుంది. ఈ నెల 4న తమిళనాడులోని రామేశ్వరంలో యాత్ర మొదలుపెట్టారు.

రామరాజ్య రథయాత్ర
author img

By

Published : Mar 10, 2019, 9:06 PM IST

రాజంపేటకు చేరుకున్నరామరాజ్య రథయాత్ర
శ్రీ రామదాస మిషన్ యూనివర్సల్ ఆధ్వర్యంలో రామమందిరం నిర్మాణమే లక్ష్యంగా చేస్తున్న రామ రాజ రథయాత్ర కడప జిల్లా రాజంపేటకు చేరుకుంది. ఈనెల 4న మహాశివరాత్రి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో యాత్ర మొదలైంది. ఈ బృందం రాజంపేటకు చేరిన సందర్భంగా...పాత బస్టాండునుంచి సరస్వతీ విద్యా మందిరం విద్యార్థులు కోలాటం చేస్తూ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వరకు చేరుకున్నారు. భారతదేశంలో సెలవు దినంగా ఆదివారం ప్రకటించారని.. ఆ విధానాన్ని మార్చాలని మిషన్ ప్రతినిధులు చెప్పారు. వారాంతపు సెలవునుగురువారంగా మార్చాలని డిమాండ్ చేశారు.

New Delhi, Mar 09 (ANI): While addressing a press conference in the national capital today, Spokesperson of the Ministry of External Affairs (MEA) Raveesh Kumar said, "If as Pakistan claims it has a video recording of the downing of a second Indian aircraft then why have they not shared the video with the international media?" "There are eyewitness accounts and electronic evidence that Pakistan deployed F-16 aircraft and that one F-16 was shot down by Wing Commander Abhinandan Varthaman. We have asked the United States (US) to also examine whether the use of F-16 against India is in accordance with terms and conditions of sale," he added.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.