ETV Bharat / state

WONDER: చింతలపల్లెలో బయటపడ్డ అరుదైన రాయి

author img

By

Published : Jun 11, 2021, 9:50 PM IST

కడప జిల్లా చింతలపల్లె గ్రామం సమీపంలో అరుదైన రాయి బయటపడింది. ఈ ప్రాంతంలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు జరిపిస్తే... నాటి చరిత్రకు సంబంధించిన మరిన్ని ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉంది.

rare stone discovered in chinthalapalle kadapa district
చింతలపల్లెలో బయటపడ్డ అరుదైన రాయి

కడప జిల్లా కలసపాడు మండలం చింతలపల్లె గ్రామ చెరువు సమీపంలో అరుదైన రాయి బయటపడింది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఈ రాయి కనిపించింది. రాయి చుట్టూ గీతలు చెక్కి ఉండడంతో పాటు పైభాగంలో నక్షత్రం ఆకారం ఉండటంతో.. రాయి లభ్యమైన ప్రాంతంలో తవ్వకాలు జరిపిస్తే ఆ నాటి చరిత్ర కలిగిన ఆధారాలు లభించే అవకాశం ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

ఇదీచదవండి.

Sajjala: త్వరలో రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.