ప్రతీ పేద విద్యార్థికి నాణ్యమైన విద్యనందించాలి: ఛాన్స్లర్ - ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలి
ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో చదువుతున్న గ్రామీణ ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని ఛాన్స్లర్ కే.కేసీ రెడ్డి అధ్యాపకులకు సూచించారు. కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని అధ్యాపకులు, విద్యార్థులతో ఆయన భేటి అయ్యారు. కళాశాలలో జరుగుతున్న పరిణామాలపై అన్ని బ్రాంచ్ల హెచ్ఓడీలను అడిగి ఆరా తీశారు.
ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలి