వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 90 శాతం హామీలు నెరవేర్చామని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. వైఎస్సార్ నేతన్న హస్తం కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులకు రూ.24వేలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కడపలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని కొనియాడారు.
'జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు' - ఈటీవీ భారత్ తాజా వార్తలు
వైఎస్సార్ నేతన్న హస్తం కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులకు రూ.24వేలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... కడపలోని పార్టీ కార్యాలయంలో వైకాపా నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
!['జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు' 'People of all classes are happy with Pagan rule'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7709502-414-7709502-1592732181462.jpg?imwidth=3840)
'జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు'