రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పందించారు. ఈ బడ్జెట్ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కంటే ఈ సారి అన్ని రంగాలకు తక్కువ కేటాయింపులు చేశారని ఆరోపించారు. ఇది కోతల ప్రభుత్వం, కోతల బడ్జెట్ అని ఆరోపించారు.
ఇదీచదవండి: రాష్ట్రంలో మరో 351 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి