ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు - జమ్మలమడుగులో కొనసాగుతున్న నిరహారదీక్షలు
కడప జిల్లా జమ్మలమడుగులో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ముస్లిం, క్రైస్తవులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. ప్రతిరోజు సుమారు 40 నుంచి 50 మంది ముస్లిం, క్రైస్తవులు దీక్షలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు
ఇదీ చూడండి:పెళ్లికి అడ్డం వస్తున్నాడని... చంపేసింది