ETV Bharat / state

నిరుపయోగంగా కమలాపురం ఆర్టీసీ బస్టాండ్​

author img

By

Published : Jun 17, 2020, 4:17 PM IST

Updated : Jun 17, 2020, 5:09 PM IST

కడప జిల్లా కమలాపురంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి 2005-06 నిర్మించిన బస్టాండ్​ నిరుపయోగంగా మారింది. కడప నుంచి ప్రొద్దుటూరు కమలాపురం మీదుగా వెళ్లాల్సిన బస్సులు టౌన్ లోపలికి పోకుండా బైపాస్​లో వెళ్తున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.

no buses are coming to kamalapuram bus stand
బస్సులు రాక బోసిపోయిన కమలాపురం ఆర్టీసీ బస్టాండ్​

కడప జిల్లా కమలాపురం బస్టాండ్​ నిరుపయోగంగా మారింది. కమలాపురంలో రైల్వే గేటు ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో వేచి ఉండలేక టౌన్​లోకి రావడం లేదని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. కోగటం వెళ్లే బస్సులు ఉన్నా ప్రయాణికులు బైపాస్​లో దిగి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు స్పందించి బస్సులు టౌన్​లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, కమలాపురం బస్టాండ్​ను ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : తిరుమలలో ఈ నెల 6 నుంచి బస్సుల ట్రైల్​ రన్

Last Updated : Jun 17, 2020, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.