ETV Bharat / state

బద్వేలు పురపాలక నూతన కమిషనర్​గా కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ - kadapa

కడప జిల్లా బద్వేలు పురపాలక నూతన కమిషనర్​గా కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు.

బద్వేలు పురపాలక కమీషనర్​గా కృష్ణారెడ్డి
author img

By

Published : Jul 15, 2019, 3:22 PM IST

బద్వేలు పురపాలక కమిషనర్​గా కృష్ణారెడ్డి

బద్వేలు పురపాలక నూతన కమిషనర్​గా నియమితులైన కృష్ణారెడ్డి, సోమవారం నుంచే బాధ్యతలు చేపట్టారు. నగరంలో ప్రధానంగా ఉన్న శానిటేషన్, తాగునీటి సమస్యలను త్వరిగతిన పూర్తిచేస్తామని ఆయన అన్నారు. బద్వేలు నగరంపై అవగాహన ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలోనే పూర్తిచేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బద్వేలు పురపాలక కమిషనర్​గా కృష్ణారెడ్డి

బద్వేలు పురపాలక నూతన కమిషనర్​గా నియమితులైన కృష్ణారెడ్డి, సోమవారం నుంచే బాధ్యతలు చేపట్టారు. నగరంలో ప్రధానంగా ఉన్న శానిటేషన్, తాగునీటి సమస్యలను త్వరిగతిన పూర్తిచేస్తామని ఆయన అన్నారు. బద్వేలు నగరంపై అవగాహన ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలోనే పూర్తిచేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Intro:ap_gnt_82_14_mla_gopireddy_pressmeet_avb_ap10170

కే ట్యాక్స్ బాధితులతో మాకు ప్రమేయం లేదు. గోపిరెడ్డి. శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే

కే ట్యాక్స్ బాధితులతో మాకు ఎలాంటి సంబంధం లేదని నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.


Body:కోడెల కుటుంబ సభ్యులపై 19 కేసులు పెట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్లేనని అన్నారు. పెట్టిన కేసులన్నింటికీ ఆధారాలున్నాయని తెలిపారు. పెట్టిన కేసులపై మాకు ఎలాంటి ప్రమేయం లేదు. మాజీ సభాపతి ఇంటి ముందు ధర్నా చేసిన వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని, తమ పార్టీకి సంబంధం లేదని గోపిరెడ్డి తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా తమపై, విజయసాయిరెడ్డి పై, పార్టీపై బురద జల్లడమెంటని ప్రశ్నించారు. నిజానిజాలు త్వరలో బయటకు వస్తాయన్నారు. బులిటెన్ల వారీగా కోడెల కుమారుడు, కుమార్తెల అక్రమాలు బయట పెడతామన్నారు.


Conclusion:అదే విధంగా కోడెల స్టేడియంలో గత ప్రభుత్వ హయాంలో అన్నీ అవకతవకలే జరిగాయని గోపిరెడ్డి అన్నారు. అప్పటి నిర్వాహకులు లెక్కలు తేలకుండా రికార్డులు మాయం చేశారన్నారు. ఇక బడ్జెట్ విషయానికొస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వైకాపా మేనిఫెస్టోలో చెప్పిన వన్నీ చేర్చిందని గోపిరెడ్డి తెలిపారు. నవరత్నాల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఖర్చులు విచ్చల విడిగా చేసిందన్నారు అయితే ఇప్పటి తమ వైకాపా పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి గా ఖజానా ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశ్యంతో క్యాబినెట్ మీటింగ్ ల్లో సైతం బిస్మిల్లా బాత్, కార్డ్ రైస్ తో సరిపెడుతున్నారని వివరించారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.