ETV Bharat / state

మొక్కలు నాటిన ఎన్​సీసీ క్యాడెట్లు - degree& pg students

కడపజిల్లా బద్వేలులో ఓ డీగ్రీ కళాశాలలోని ఎన్​సీసీ క్యాడెట్లు పర్యావరణ పరిరక్షణపై ప్రదర్శన నిర్వహించారు.

ఎన్​సీసీ
author img

By

Published : Jul 6, 2019, 2:49 PM IST

మొక్కలు నాటిన ఎన్​సీసీ క్యాడెట్లు

కడప జిల్లా బద్వేలులో శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ పీజీ కళాశాల ఎన్​సీసీ క్యాడెట్లు పర్యావరణ పరిరక్షణ పై ప్రదర్శన నిర్వహించారు. కళాశాల నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు సాగింది. అనంతరం 67 నెంబరు జాతీయ రహదారిపై నాగుల చెరువు కట్ట వద్ద మొక్కలు నాటి, నీళ్లు పోశారు. కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి.

సీఎం టూర్ ఏర్పాట్లపై ఉపముఖ్యమంత్రి పర్యవేక్షణ

Intro:ap_knl_31_05_ramjan_prayer_ab_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రంజాన్ సందర్భంగా ముస్లింలు ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రార్థనలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోమిరెడ్డి రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.

Body:రంజాన్

Conclusion:ప్రార్థనలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.