ETV Bharat / state

బద్వేలులో జాతీయ క్రీడా పోటీలు ప్రారంభం.. - latestnews National level sports competitions at badwel

కడప జిల్లా బద్వేలు బీవీఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 8 తేదీ నుంచి జరిగే ఈ క్రీడా పోటీలను కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. దేశంలోని 20 రాష్ట్రలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనెందుకు 2500 మంది కదిలి వచ్చారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ విద్యాసంస్థల కార్యదర్శి రితేష్ కుమార్, జిల్లా క్రీడాల విభాగం కార్యదర్శి రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

National level sports competitions begin
బద్వేలులో జాతీయ క్రీడా పోటీలు ప్రారంభం..
author img

By

Published : Jan 9, 2020, 8:27 AM IST

ఇదీ చదవండి:

బద్వేలులో జాతీయ క్రీడా పోటీలు ప్రారంభం..

జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఆరుగురు ఎంపిక

ఇదీ చదవండి:

బద్వేలులో జాతీయ క్రీడా పోటీలు ప్రారంభం..

జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఆరుగురు ఎంపిక

Intro:555


Body:888


Conclusion:కడప జిల్లా బద్వేలు బి.వి.ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో లో జాతీయ స్థాయి క్రీడా పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ క్రీడ పోటీలను కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ రామకృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు 2500 మంది కదిలి వచ్చారు. ఇక్కడ పోటీల కార్యక్రమంలో బి వి ఆర్ కళాశాల విద్యాసంస్థల కార్యదర్శి రితేష్ కుమార్ రెడ్డి, డీన్ రామ లక్ష్మి రెడ్డి ప్రిన్సిపాల్ వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీల్లో క్రీడాకారులు డాన్స్ వేస్తూ ఉల్లాసము వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.