తెదేపా కార్యదర్శిగా తనను నియమించడం పట్ల కాశీ భట్ల సాయినాథ్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. అనంతరం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
భారీ గజమాలతో..
కమలాపురం, చెన్నూరు, కడప, సిద్ధవటం తదితర ప్రాంతాల నుంచి సత్య సాయినాథ్ శర్మను కలిసేందుకు ఆయన అభిమానులు, పార్టీ నాయకులు భారీగా తరలి వచ్చారు. ఆయన్ను భారీ గజమాలతో, బొకేలతో, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ రామకోటి రెడ్డి రామసుబ్బారెడ్డి, చెన్నూరు మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి. రాము తదితర నాయకులు పాల్గొన్నారు.
సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్