ఇదీ చదవండి:
సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ - క్యాబ్ బిల్ న్యూస్ లేటెస్ట్
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీలకు వ్యతిరేకంగా కడప జిల్లా మైదుకూరులో ముస్లిం సోదరులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని బద్వేల్ రోడ్డు నుంచి కడప రోడ్డులోని పెద్ద మసీదు వరకు ర్యాలీ సాగింది. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఫ్లకార్డులు చేతపట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా మైనార్టీల ర్యాలీ
ఇదీ చదవండి: