ETV Bharat / state

ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా మైదుకూరులో ముస్లింల రిలే దీక్ష - muslims protest on caa in kadapa district

ఎన్నార్సీ, ఎన్పీఆర్​, సీఏఏలను వ్యతిరేకిస్తూ కడప జిల్లా మైదుకూరు మసీదుల ఐకాస ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎన్నార్సీ, ఎన్పీఆర్​, సీఏఏలకు వ్యతిరేకంగా ముస్లింలు నినాదాలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

muslims protest against nrc, caa in mydukuru
ఎన్నార మైదుకూరులో ముస్లింల రిలే దీక్ష
author img

By

Published : Feb 15, 2020, 6:17 PM IST

Updated : Feb 15, 2020, 6:23 PM IST

ఎన్నార్సీను వ్యతిరేకిస్తూ మైదుకూరులో ముస్లిం సోదరుల రిలే దీక్ష

ఎన్నార్సీను వ్యతిరేకిస్తూ మైదుకూరులో ముస్లిం సోదరుల రిలే దీక్ష

ఇదీ చదవండి :

సీఏఏ అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ముస్లింల డిమాండ్‌

Last Updated : Feb 15, 2020, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.