ETV Bharat / state

ప్రభుత్వ చర్యపై ముస్లింల హర్షం... సీఎం చిత్రపటానికి పాలాభిషేకం - జమ్మలమడుగులో సీఎం చిత్రపటానికి ముస్లింల పాలాభిషేకం

జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ శాసనసభలో తీర్మానం చేయడంపై... ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

muslims milk anointed to cm jagan photograph in jammalamadugu kadapa district
ఎన్​ఆర్సీ రద్దు... సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
author img

By

Published : Jun 18, 2020, 4:43 PM IST

జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ శాసనసభలో తీర్మానం చేసినందుకు ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో వైకాపా నాయకులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్​ఆర్సీకి వ్యతిరేకంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

ఇవీ చదవండి:

అమర జవాన్లకు ఆర్​ఎస్​ఎస్​ ఆధ్వర్యంలో ఘన నివాళి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.