కడప జిల్లా రాజంపేట పురపాలక ఓటరు జాబితా విడుదలైంది. పురపాలక కమిషనర్ రాజశేఖర్ జాబితాను.. కార్యాలయ నోటీసు బోర్డులో అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల కులాల వారీగా ఓట్ల సర్వే ప్రక్రియను పూర్తి చేశారు. ఆ వివరాల ప్రకారం.. పురపాలక ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. 2005లో 20 వార్డులు ఉండగా... ఇప్పుడు పునర్విభజన అనంతరం 29 వార్డులుగా విభిజించామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా తుది జాబితా విడుదల చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: