ETV Bharat / state

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్​కు కరోనా - corona to cm ramesh

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్​కు కరోనా సోకింది. ట్విటర్ వేదికగా సీఎం రమేశ్ ఈ విషయం వెల్లడించారు. హైదరాబాద్‌లో హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

mp cm ramesh tested with corona
ఎంపీ సీఎం రమేశ్​కు కరోనా
author img

By

Published : Aug 7, 2020, 11:35 AM IST

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. హైదరాబాద్‌లో హోం ఐసొలేషన్‌లో ఉంటూ ఆయన చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా సోకినట్లు ట్విటర్​లో వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

ఇదీ చదవండి: ఏపీపై కరోనా పంజా.. 24 గంటల్లో 10,328 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.