కడప జిల్లా రాజుపాలెం మండలంలో ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కూతురిని పోలీసులు రక్షించారు. భర్త మందలించాడని ప్రొద్దుటూరులోని శ్రీనివాస నగర్‌కు చెందిన వెంకటలక్ష్మి తన కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. కుందూ నదిలో దూకేందుకు యత్నిస్తుండగా గమనించిన పోలీసులు వారిని కాపాడారు. రాజుపాలెం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కరిముల్లా, సీపీవో రాజులను ఎస్పీ అభినందించారు.
రాజుపాలెంలో తల్లికూతుళ్ల ఆత్మహత్యాయత్నం... కాపాడిన పోలీసులు - Mother and daughter rescued by rajupalem police news
కడప జిల్లా రాజుపాలెం మండలంలో ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కూతురిని పోలీసులు రక్షించారు. బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
తల్లికూతురు
కడప జిల్లా రాజుపాలెం మండలంలో ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కూతురిని పోలీసులు రక్షించారు. భర్త మందలించాడని ప్రొద్దుటూరులోని శ్రీనివాస నగర్‌కు చెందిన వెంకటలక్ష్మి తన కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. కుందూ నదిలో దూకేందుకు యత్నిస్తుండగా గమనించిన పోలీసులు వారిని కాపాడారు. రాజుపాలెం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కరిముల్లా, సీపీవో రాజులను ఎస్పీ అభినందించారు.
Intro:Body:
Conclusion:
taza
Conclusion: