ETV Bharat / state

తన నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయంటున్న ఎమ్మెల్యే...

తన నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయని...వెంటనే వాటిని తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లాలోని కొన్ని మండలాల్లో ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు ఉన్నాయని... వెంటనే వాటిని తొలగించి వారిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆర్డీవోను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

ఆర్డీవోకు వినతిపత్రాన్ని సమర్పిస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Aug 21, 2019, 9:22 AM IST

ఆర్డీవోకు వినతిపత్రాన్ని సమర్పిస్తున్న ఎమ్మెల్యే

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆర్డీవో నాగన్నను కలిశారు. తన నియోజకవర్గంలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో 136 దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని వినతిపత్రాన్ని అందజేశారు. అదే గ్రామానికి చెందిన కొందరికి వేరు వేరు గ్రామాల్లోనూ ఓట్లు ఉన్నాయని ....ఈ డబుల్ ఎంట్రీ ఓట్లను వెంటనే తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్లు వేసే వారు నిజాయతిగా వెయ్యాలని...డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నవారిపై సెక్షన్ 31కింద కేసు నమోదు చేయాలని ఆరోపించారు.

ఇదీ చూడండి: మౌఖిక పరీక్షల్లేవ్...రాత పరీక్షలే !

Intro:8888

Body:555

Conclusion:కడప జిల్లా బద్వేలులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలుల ధాటికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది సిద్ధవటం రహదారిలో వర్షపు నీరు మురుగునీరు నిలిచిపోయింది వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. దూదేకుల వీధిలో లో పలు ఇళ్లలో వర్షపునీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు .భానుడు ఉష్ణతాపానికి అల్లాడుతున్న జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.