.
నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు.. చర్యలు తీసుకోండి: మంత్రి వనిత - సంతకం ఫోర్జరీ చేశారంటూ మంత్రి వనిత ఫిర్యాదు
తన సంతకం ఫోర్జరీ చేశారంటూ హోంమంత్రి, డీజీపీకి మంత్రి తానేటి వనిత ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో అసైన్డ్ భూమి కోసం రెడ్డెప్ప అనే వ్యక్తి ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కలెక్టర్‌కు పంపించారని ఆరోపించారు. అసైన్డ్ భూమి కేటాయించాలని కలెక్టర్‌కు రెడ్డెప్ప నకిలీ లేఖ ఇచ్చారని తెలిపారు. ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
minister vanitha complaint to police alleging that her signature was misused
.
Last Updated : Feb 13, 2020, 11:28 AM IST