ETV Bharat / state

రాయచోటి నుంచి.. ఉత్తరప్రదేశ్ బయల్దేరిన వలస కూలీలు

author img

By

Published : May 17, 2020, 9:21 AM IST

కడప జిల్లా రాయచోటిలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులు.. శనివారం ఆరు బస్సుల్లో స్వస్థలాలకు బయల్దేరారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి జెండా ఊపి బస్సులు ప్రారంభించారు.

migrante labours shifted to their own state
రాయచోటిలో వలస కూలీలు తరలింపు

కడప జిల్లాలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులు.. స్వరాష్ట్రానికి బయల్దేరారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. మొత్తంగా 269 మంది వలస కార్మికులను అధికారులు.. 6 బస్సుల్లో కడప రైల్వే స్టేషన్​కు తరలించారు.

విపత్కర పరిస్థితుల్లో తమను ఆదరించి.. సహయ సహకారాలు అందించి.. తమను స్వస్ధలాలకు పంపేందుకు కృషి చేసిన ప్రభుత్వ అధికారులకు, పాలకులకు, దాతలకు వలస కార్మికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి:

గ్రీన్​జోన్​లోకి వేంపల్లి... కలెక్టర్ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.