లాక్ డౌన్ కారణంగా కడప జిల్లాలో చిక్కుకుపోయిన వలస కార్మికులను పంపించేందుకు.. అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. నిన్న జిల్లా వ్యాప్తంగా 1450 మందిని ప్రత్యేక రైల్లో ఉత్తరప్రదేశ్‌కు పంపించారు.
నేడు మరో 500 మందిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అతిథి గృహం వద్దకు వలస కార్మికులను పిలిపించారు. వారి వివరాలు సేకరిస్తున్నారు. భోజన సౌకర్యాలు కల్పించి రైళ్లల్లో వారిని పంపనున్నారు.
ఇవీ చదవండి: