ETV Bharat / state

'ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది' - కడపలో ఉపాధి హామి పనుల పర్యవేక్షణ

కడప జిల్లా రైల్వేకోడూరులోని కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులను ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. కార్మికులు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఉపాధి హామి కూలీలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

mgnregs works are inspected by govt whip kormutla srinivasulu
ఉపాధి హామీ పనుల పర్యవేక్షించిన ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు
author img

By

Published : May 18, 2020, 6:06 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులను కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. కార్మికులంతా భౌతిక దూరం పాటించాలని, పనికి వెళ్లే ముందు, వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి సూచించారు.

ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూలీల సమస్యలు తెలుసుకున్నారు. పని చేసిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తున్నారా లేదా అన్నది ఆరా తీశారు. కూలీలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

ఇదీ చదవండి:

'ఆమె మృతదేహాన్ని మా గ్రామంలో ఖననం చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.