కడప జిల్లా బద్వేల్ పెద్ద చెరువులో చేపల వేట కోసం వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇటీవల కురిసిన వర్షానికి చెరువు నిండా నీరు ఉండటంతో...లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లడంతో తిరిగి రాలేక నీటిలో మునిగిపోయాడు.
నీటిలో తేలియాడుతూ కనిపించడంతో... బద్వేలుకు చెందిన చెన్నయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీ చదవండి: