కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం ప్యాకెట్లను తీసుకువచ్చి కడప జిల్లా సుండుపల్లి మండల పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సుండుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మండల పరిధిలోని జీ.రెడ్డివారిపల్లెకు చెందిన మల్లికార్జున శనివారం అడవిపల్లి మార్గంలో వెళుతుండగా పోలీసుల రాకను చూసి పారిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే అతణ్ని వెబండించిన పోలీసులు.. మల్లికార్జున వద్ద ఉన్న 650 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - సుండుపల్లి పోలీసులు తాజా వార్తలు
కర్ణాటక నుంచి మద్యం తీసుకువచ్చి కడప జిల్లా సుండుపల్లి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న 650 మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం ప్యాకెట్లను తీసుకువచ్చి కడప జిల్లా సుండుపల్లి మండల పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సుండుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మండల పరిధిలోని జీ.రెడ్డివారిపల్లెకు చెందిన మల్లికార్జున శనివారం అడవిపల్లి మార్గంలో వెళుతుండగా పోలీసుల రాకను చూసి పారిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే అతణ్ని వెబండించిన పోలీసులు.. మల్లికార్జున వద్ద ఉన్న 650 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
తండ్రి ఫోన్ మాట్లాడొద్దన్నాడని.. బాలిక ఆత్మహత్య
భారత్ చేరుకున్న నాలుగు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు