లంకమల క్షేత్రంలో శివరాత్రి వేడుకలు - మహాశివరాత్రి బద్వేలు
కడప జిల్లా బద్వేలు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన లంకమల క్షేత్రంలో శివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ క్షేత్రంలో జాగరణ చేసేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. కైలాస గుండంలో స్నానమాచరించిన భక్తులు పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసం వరస కట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
లంకమల క్షేత్రంలో నేత్రపర్వంగా శివరాత్రి వేడుకలు
ఇవీ చూడండి-కడప ఆర్టీసీ బస్టాండ్లో రద్దీ