ETV Bharat / state

'నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.20 లక్షలు ఇస్తా' - కడప జిల్లా తాజా వార్తలు

తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. రూ.20 లక్షలు ఇస్తానని ఓ వైకాపా మద్దతుదారు ముందుకొచ్చారు. ఈ మొత్తాన్ని పంచాయితీలోని ఓక్కో ఓటరుకు రూ.8 వేల చొప్పున చెల్లించాలన్నది ఒప్పందం. అతని మాటలకు గ్రామపెద్దలు సై అంటున్నారు. మిగతా ఆశావహులను బరి నుంచి తప్పంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

local body elections in cadapa district
local body elections in cadapa district
author img

By

Published : Feb 5, 2021, 7:02 AM IST

కడప జిల్లా కమలాపురం మండలంలో అదో చిన్న పంచాయతీ. సుమారు 240 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సర్పంచి పదవి ఈసారి జనరల్‌కు కేటాయించారు. రెండో దశలో ఎన్నిక జరగాల్సి ఉంది. వైకాపా మద్దతుదారు ఒకరు తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. రూ.20 లక్షలు ఇస్తానని ముందుకొచ్చారు.

ఈ మొత్తాన్ని గ్రామాభివృద్ధికి కాకుండా, పంచాయతీలోని ఒక్కో ఓటరుకు రూ.8 వేల చొప్పున చెల్లించాలన్నది ఒప్పందం. దీనికి సిద్ధపడిన గ్రామపెద్దలు మిగతా ఆశావహులను బరి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'రూల్ ఆఫ్ లా' లేకుండా చేస్తూ ప్రభుత్వ ఉగ్రవాదం తీసుకొచ్చారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.