ETV Bharat / state

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్​ - karnataka liquor caught by vempalli police

వీరన్నగట్టు పల్లె వద్ద ఆటోలో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

karnataka liquor seized by vempalli police
కర్ణాటక మద్యం పట్టుకున్న వేంపల్లి పోలీసులు
author img

By

Published : Oct 9, 2020, 10:19 AM IST

వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లె వద్ద ఆటోలో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 150 లీటర్ల మద్యం, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ఈబీ ఎస్సై హేమ కుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి :

కర్ణాటక మద్యం పట్టివేత.. ఆరుగురు అరెస్ట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.