ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశారని కడప మాజీ మేయర్ సురేష్ బాబు అన్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు ఏడాదికి 15వేల రూపాయలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కడపలో వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి, జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఇది చదవండి కడపలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యం