కడప యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోనున్న అనుబంధ కళాశాలలోని బీఏ, బీ.బీ.ఎ, బీకాం, బీఎస్సీ డిగ్రీ విద్యార్థుల సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిగ్రీలోని రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ ఫలితాలను విశ్వవిద్యాలయం ఉప కులపతి రామచంద్రారెడ్డి విడుదల చేశారు. రెండో సెమిస్టర్ లో 9800 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... 5090 మంది 51.94 శాతం ఉత్తీర్ణత సాధించారు. నాల్గవ సెమిస్టర్ లో 9372 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా... 5536 మంది 59.07 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆరో సెమిస్టర్లో 9055 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... 5558 మంది 61.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. అన్ని సెమిస్టర్లలో అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని ఉపకులపతి తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు వీసీ అభినందలు తెలిపారు.
కడప యూనివర్శిటీ సెమిస్టర్ ఫలితాలు విడుదల - kadapa
కడప యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోనున్న అనుబంధ కళాశాలలోని వివిధ గ్రూపుల విద్యార్థుల సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉపకులపతి రామచంద్రారెడ్డి విడుదల చేశారు.
కడప యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోనున్న అనుబంధ కళాశాలలోని బీఏ, బీ.బీ.ఎ, బీకాం, బీఎస్సీ డిగ్రీ విద్యార్థుల సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిగ్రీలోని రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ ఫలితాలను విశ్వవిద్యాలయం ఉప కులపతి రామచంద్రారెడ్డి విడుదల చేశారు. రెండో సెమిస్టర్ లో 9800 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... 5090 మంది 51.94 శాతం ఉత్తీర్ణత సాధించారు. నాల్గవ సెమిస్టర్ లో 9372 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా... 5536 మంది 59.07 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆరో సెమిస్టర్లో 9055 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... 5558 మంది 61.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. అన్ని సెమిస్టర్లలో అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని ఉపకులపతి తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు వీసీ అభినందలు తెలిపారు.
యాంకర్, కర్నూలు జిల్లా మండల కేంద్రమైన సిరివెళ్ల తెలుగుపేటలో ఘర్షణ జరిగింది. లింగమయ్య అనే వ్యక్తి మరో పదిమంది తో కలిసి .దాడి చేశారు. ఏ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేపల చెరువు సంఘము అధ్యక్షుడికి పదవీ కాలం ముగిసినా కొనసాగుతున్నాడదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని లింగమయ్య కొందరితో కలిసి కర్రలతో దాడి చేసి ముగ్గురు వ్యక్తులను గాయపరిచారు. ముగ్గురి తలపైన గాయాలయ్యాయి.
బైట్, సత్యం, దాడిలో గాయపడిన వ్యక్తీ, సిరివెళ్ల
Body:దాడి గాయాలు
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా