ETV Bharat / state

సమస్యల పరిష్కారానికై.. పులివెందులలో ప్రజాదర్బార్

పులివెందులలో కడప ఎంపీ ప్రజాదర్బార్ నిర్వహించారు. సమస్యలు విన్నవించుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

సమస్యల పరిష్కారానికి పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించిన కడప ఎంపీ
author img

By

Published : Jul 20, 2019, 7:47 PM IST

సమస్యల పరిష్కారానికై... పులివెందులలో ప్రజాదర్బార్

కడప జిల్లా పులివెందులలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో... కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారందరినీ పలకరిస్తూ... వాళ్లు ఇచ్చిన అర్జీలను అవినాష్ రెడ్డి స్వీకరించారు.

ఇదీ చదవండి:చేతి వృత్తులతో ఎంతో మందికి ఉపాధి

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_47_26_PM_Mla_Chand_Basha_AVB_C8

Body:గతంలో పనిచేసిన ఏ శాసన సభ్యుడికి లభించని అరుదైన అవకాశాలు తనకు దక్కాయని అనంతపురం జిల్లా కదిరి శాసనసభ్యుడు అత్తార్ చాంద్ బాష అన్నారు. నవ్యాంధ్ర లో అసెంబ్లీ స్థానం నుంచి తొలి శాసనసభ్యుడిగా ఎన్ని కావడంతోపాటు ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో కీలక పాత్రను పోషించే అవకాశాన్ని తమ అధినేత చంద్రబాబు నాయుడు కల్పించారని చాంద్ బాష ఉన్నారు. కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన చెప్పారు. నిత్యం కరవు కాటకాలతో విలవిలలాడే కదిరి ప్రాంబీతానికి వందల కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలను తీసుకొచ్చి 1.608 టీఎంసీల సామర్థ్యంతో కదిరి మండలం లో చెర్లోపల్లి జలాశయాన్ని నిర్మించామన్నారు . ఈ జలాశయం తో ఈ ప్రాంతవాసుల సాగు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. కాపు వెనుకబడిన తరగతులు ముస్లిం మైనార్టీల కోసం సామాజిక భవనాలు షాదీఖానా లను నిర్మించినట్లు తెలిపారు. ఆదర్శ పాఠశాల భవనాలు ముస్లిం మైనార్టీల వసతి గృహాలు గురుకుల పాఠశాలను నిర్మించినట్లు చాంద్ బాష తెలిపారు.

Conclusion:బైట్
అత్తా ర్ చాంద్ బాష, శాసనసభ్యుడు, కదిరి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.